వినోద్ కుమార్‌కు బండి సంజయ్ కౌంటర్
ABN , First Publish Date - 2021-10-21T23:15:07+05:30 IST
వినోద్ కుమార్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ కుమార్ ఏం పీకావని, కరీంనగర్‌లో చిన్న ఆర్వోబీ పని కూడా చేయించలేకపోయావని విమర్శించారు.

కరీంనగర్: వినోద్ కుమార్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ కుమార్ ఏం పీకావని, కరీంనగర్‌లో చిన్న ఆర్వోబీ పని కూడా చేయించలేకపోయావని విమర్శించారు. అటెండర్లకు ఐదు పది వేలు ఇచ్చి కాగితాలు తెస్తావన్నారు. అన్ని పనులు తానే చేశా అని గొప్పలు చెప్పుకుంటావని వ్యాఖ్యానించారు. నీ అంత మేధావి ప్రపంచంలో ఎక్కడా లేడని పేర్కొన్నారు.