బండి సంజయ్ హెచ్చరిక..ఏంటంటే..
ABN , First Publish Date - 2021-01-12T23:25:10+05:30 IST
బండి సంజయ్ హెచ్చరిక..ఏంటంటే..

హైదరాబాద్: జనగామ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన సీఐపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఏరూపంలోనైనా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రేపు చలో జనగామకు ఆయన పిలుపునిచ్చారు.