మంచిరేవుల విల్లా పేకాట రాయుళ్ల కేసులో నిందితులకు బెయిల్..

ABN , First Publish Date - 2021-11-02T21:33:46+05:30 IST

ఉప్పరపల్లి కోర్టు పరిధిలో నార్సింగ్ మంచిరేవుల విల్లాలో అరెస్ట్ అయిన పేకాట రాయుళ్ల కేసులో ఏ-1 నిందితుడిని కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది

మంచిరేవుల విల్లా పేకాట రాయుళ్ల కేసులో నిందితులకు బెయిల్..

హైదరాబాద్: ఉప్పరపల్లి కోర్టు పరిధిలో నార్సింగ్ మంచిరేవుల విల్లాలో అరెస్ట్ అయిన పేకాట రాయుళ్ల కేసులో ఏ-1 నిందితుడిని కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు మూడు రోజులపాటు నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఏ-2 నుంచి ఏ-30 వరకూ ఉన్న నిందితులకు ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10 వేల ష్యూరిటీలతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Updated Date - 2021-11-02T21:33:46+05:30 IST