బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై సుమోటో కేసు

ABN , First Publish Date - 2021-09-02T19:03:24+05:30 IST

బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై సుమోటో కేసు

బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై సుమోటో కేసు

నిర్మల్: భైంసాలో బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై సుమోటో కేసు నమోదైంది. నిన్న అల్లర్ల బాధితుల గృహప్రవేశం కార్యక్రమంలో సోయం బాపురావు పాల్గొన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసుల వెల్లడించారు. అల్లర్ల బాధితులకు సేవా భారతీ కొత్త ఇళ్ళను నిర్మించి ఇచ్చింది. 

Updated Date - 2021-09-02T19:03:24+05:30 IST