జిల్లా గ్రంథాలయ సంస్థలకు చైౖర్మన్ల నియామకం
ABN , First Publish Date - 2021-02-06T09:18:32+05:30 IST
మూడు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా

మూడు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా గ్రంథాలయ సంస్థకు అకినబోయిన నాగరాజు, కామారెడ్డి జిల్లాకు పున్న రాజేశ్వర్, జోగులాంబ గద్వాల జిల్లాకు పటేల్ వెంకట్రామిరెడ్డిని చైర్మన్‌లుగా నియమిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్ ఉత్తర్వులిచ్చారు.