11 వరకు మోడల్‌ స్కూళ్లకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-07-08T08:10:29+05:30 IST

రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఈ నెల 11 వరకు పొడిగించారు. ఈ విద్యా సంవత్సరానికి

11 వరకు మోడల్‌ స్కూళ్లకు దరఖాస్తులు

రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఈ నెల 11 వరకు పొడిగించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో పూర్తిస్థాయి ప్రవేశాలతో పాటు, 7 నుంచి 10వ తరగతుల్లో ఉన్న ఖాళీ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. 


ఎడ్‌సెట్‌ గడువు 15 వరకు పొడిగింపు

రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌-21కు ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు.  

Updated Date - 2021-07-08T08:10:29+05:30 IST