ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-10-21T09:34:10+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10 వరకు చదువుతున్న (ప్రీమెట్రిక్) విద్యార్థుల స్కాలర్‌షి్‌పలకు దరఖాస్తులు..
ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10 వరకు చదువుతున్న (ప్రీమెట్రిక్) విద్యార్థుల స్కాలర్‌షి్‌పలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులా ల అభివృద్ధి శాఖ ఉప సంచాలకురాలు విద్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ విద్యార్థులతో 2021-22 స్కాలర్‌షి్‌పల కోసం ఆన్‌లైన్‌లో దరఖా స్తు చేయించాలని హెచ్‌ఎంలకు సూచించారు. www.telangana. epas-s.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని ఆమె పేర్కొన్నారు.