నిరసన తెలిపే హక్కు కూడా లేదా?: అంజన్‌‌కుమార్ యాదవ్

ABN , First Publish Date - 2021-07-12T17:41:11+05:30 IST

రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్‌ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఇందుకేనా కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందని

నిరసన తెలిపే హక్కు కూడా లేదా?: అంజన్‌‌కుమార్ యాదవ్

హైదరాబాద్: రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్‌ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఇందుకేనా కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ సంగతి చూస్తామని అంజన్‌కుమార్ యాదవ్ తెలిపారు.


Updated Date - 2021-07-12T17:41:11+05:30 IST