5న.. అంబేడ్కర్‌ వర్సిటీ ఎంబీఏ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2021-09-03T08:23:19+05:30 IST

ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌)లో ప్రవేశం కోసం 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక

5న.. అంబేడ్కర్‌ వర్సిటీ ఎంబీఏ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌)లో ప్రవేశం కోసం 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు విశ్వవిద్యాలయంలో ఈ పరీక్ష ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేని అభ్యర్థులకు స్పాట్‌ రిజిస్ర్టేషన్‌ సౌకర్యం కల్పించామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు.. ఆరోజు ఉదయం 9గంటలకు అవసరమైన పత్రాలు, ఫొటోలతోపాటు రిజిస్ర్ట్రార్‌, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ పేరున రూ.1500 డీడీని తీసుకురావాలని తెలిపారు.

Updated Date - 2021-09-03T08:23:19+05:30 IST