అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశ గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-10-21T09:36:02+05:30 IST

బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరే గడువును..

అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశ గడువు పొడిగింపు

బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరే గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు రెండు వందల రూపాయల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌ www.braouonline.in లో చూసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/580, 040-23680290/291/294/295 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవ్చని వర్సిటీ అధికారులు సూచించారు. 

Updated Date - 2021-10-21T09:36:02+05:30 IST