నేడు ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మానిక్కం ఠాగూర్ వరుస సమావేశాలు

ABN , First Publish Date - 2021-07-08T14:36:51+05:30 IST

నేడు ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మానిక్కం ఠాగూర్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు టీపీసీసీ, సీఎల్పీ, కొత్త కమిటీల చైర్మన్లతో భేటీ కానున్నారు.

నేడు ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మానిక్కం ఠాగూర్ వరుస సమావేశాలు

హైదరాబాద్: నేడు ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మానిక్కం ఠాగూర్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు టీపీసీసీ, సీఎల్పీ, కొత్త కమిటీల చైర్మన్లతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్కింగ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులతో మానిక్కం ఠాగూర్ భేటీ కానున్నారు. 


Updated Date - 2021-07-08T14:36:51+05:30 IST