ఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన యువకుడు

ABN , First Publish Date - 2021-10-07T23:51:05+05:30 IST

పట్టణంలో ఎస్పీ కార్యాలయం ఎదుట కాగజ్ నగర్ చెందిన శివ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అది గమనించిన పోలీసులు .....

ఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన యువకుడు

కొమురంభీం ఆసిఫాబాద్: పట్టణంలో ఎస్పీ కార్యాలయం ఎదుట కాగజ్ నగర్ చెందిన శివ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అది గమనించిన పోలీసులు పెట్రోల్ చల్లుకుంటుండగా అడ్దుకుని శివ అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కాగజ్ నగర్ సిఐ మోహన్ తనను అకారణంగా కొట్టి అసభ్యపదజాలంతో దూషించారని ఆరోపించాడు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఇంచార్జి ఎస్పీ వెల్లడించారు. 

Updated Date - 2021-10-07T23:51:05+05:30 IST