అగ్రి ఎంసెట్‌కు 91% హాజరు

ABN , First Publish Date - 2021-08-10T12:05:28+05:30 IST

రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన అగ్రి ఎంసెట్‌కు 91.27 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌లో

అగ్రి ఎంసెట్‌కు 91% హాజరు

హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన అగ్రి ఎంసెట్‌కు 91.27 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌లో 57,783 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 52,740 మంది విద్యార్థులు హజరయినట్లు అధికారులు ప్రకటించారు.

Updated Date - 2021-08-10T12:05:28+05:30 IST