799 జీరో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు: హోం మంత్రి

ABN , First Publish Date - 2021-03-21T08:45:18+05:30 IST

రాష్ట్రంలో ఇప్పటివరకు 799 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు.

799 జీరో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు: హోం మంత్రి

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పటివరకు 799 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు.  జీరో ఎఫ్‌ఐఆర్‌లను నాన్‌కాగ్నిజబుల్‌ నేరాలకు వర్తించేలా డీజీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ విధానం వల్ల ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యాన్ని నివారిస్తున్నామని చెప్పారు. 

Updated Date - 2021-03-21T08:45:18+05:30 IST