HYD : ఫంక్షన్‌ హాల్లో బొమ్మా-బొరుసు : 42 మంది అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-08-10T14:25:30+05:30 IST

పుట్టినరోజు వేడుక పేరుతో ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేసుకుని

HYD : ఫంక్షన్‌ హాల్లో బొమ్మా-బొరుసు : 42 మంది అరెస్ట్‌

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : పుట్టినరోజు వేడుక పేరుతో ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేసుకుని పెద్దఎత్తున చిత్తుబొత్తు (బొమ్మా - బొరుసు) ఆడుతున్న 42 మందిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి 4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఫంక్షన్‌ హాల్‌ యజమానులపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ కె.బాలరాజు తెలిపారు.

Updated Date - 2021-08-10T14:25:30+05:30 IST