రాష్ట్రంలో కొత్తగా 357 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-27T09:39:29+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 357 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 81,193 కరోనా పరీక్షలు

రాష్ట్రంలో కొత్తగా 357 కరోనా కేసులు

హైదరాబాద్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 357 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 81,193 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. అలాగే, రాష్ట్రంలో మరో 405 మంది కోలుకున్నారని తెలిపింది. రకవరీ రేటు 98.45 శాతంగా ఉందని వివరించింది. టెస్టులు చేయించుకున్న మరో 1,787 మంది వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.

Updated Date - 2021-08-27T09:39:29+05:30 IST