నిజామాబాద్‌లో 2 కే రన్ నిర్వహించిన అధికారులు
ABN , First Publish Date - 2021-03-24T14:58:11+05:30 IST
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో అధికారులు 2కే రన్ నిర్వహించారు. నగరంలోని ఫులాంగ్ చౌరస్తా నుంచి

నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో అధికారులు 2కే రన్ నిర్వహించారు. నగరంలోని ఫులాంగ్ చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు 2కే రన్‌లో జిల్లా జడ్జి సాయి రమాదేవి, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ పాల్గొన్నారు. భారత్ అమృత్ వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.