రాష్ట్రంలో కొత్తగా 163 కేసులు
ABN , First Publish Date - 2021-02-01T08:23:08+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా మరో 163 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది

హైదరాబాద్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా మరో 163 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2,94,469కి పెరిగింది. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1599కి చేరింది.