తెలంగాణలో కొత్తగా 1,175 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-23T00:57:44+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలను అధికారులు విడుదల

తెలంగాణలో కొత్తగా 1,175 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలను అధికారులు విడుదల చేశారు. తెలంగాణలో కొత్తగా 1,175 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 10 మంది కరోనాతో మృతి చెందారు. గత  24 గంటల్లో 1,771 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

Updated Date - 2021-06-23T00:57:44+05:30 IST