ఓపెన్‌‌లో పూర్తిస్థాయి ప్రేక్షకులకు అనుమతి.. మాస్క్ అవసరంలేదు

ABN , First Publish Date - 2021-08-27T09:39:22+05:30 IST

వచ్చేవారం మొదలయ్యే యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీకి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అనుమతిస్తారు. ఫ్యాన్స్‌ మాస్క్‌ ధరించాల్సిన పనిలేదు...

ఓపెన్‌‌లో పూర్తిస్థాయి ప్రేక్షకులకు అనుమతి.. మాస్క్ అవసరంలేదు

వచ్చేవారం మొదలయ్యే యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీకి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అనుమతిస్తారు. ఫ్యాన్స్‌ మాస్క్‌ ధరించాల్సిన పనిలేదు, అలాగే వ్యాక్సినేషన్‌ వేయించుకున్నట్టు రుజువు చూపాల్సిన అవసరమూలేదు.


Updated Date - 2021-08-27T09:39:22+05:30 IST