భారత రెజ్లింగ్‌ను దత్తత తీసుకున్న యూపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-08-27T09:51:21+05:30 IST

2032 ఒలింపిక్స్‌ వరకు భారత రెజ్లింగ్‌ను దత్తత తీసుకోవాలని నిర్ణయించిన యూపీ ప్రభుత్వం..ఈ క్రీ డపై రూ. 170 కోట్లు వెచ్చించనుంది...

భారత రెజ్లింగ్‌ను దత్తత తీసుకున్న యూపీ ప్రభుత్వం

2032 ఒలింపిక్స్‌ వరకు భారత రెజ్లింగ్‌ను దత్తత తీసుకోవాలని నిర్ణయించిన యూపీ ప్రభుత్వం..ఈ క్రీడపై రూ. 170 కోట్లు వెచ్చించనుంది. ఒడిశా ప్రభుత్వం పురుషుల, మహిళల హాకీపై ఇలాగే ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే.


Updated Date - 2021-08-27T09:51:21+05:30 IST