నేటి భారత షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-07-24T06:54:03+05:30 IST

10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మహిళల అర్హత రౌండ్‌ (వలరివన్‌, అపూర్వీ చండీలా) ఉదయం 5 గం; ఫైనల్‌-ఉదయం 7.15 గం.

నేటి భారత షెడ్యూల్‌

సోనీ,  దూరదర్శన్‌, డీడీ స్పోర్ట్స్‌లో 

షూటింగ్‌: 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మహిళల అర్హత రౌండ్‌ (వలరివన్‌, అపూర్వీ చండీలా) ఉదయం 5 గం;  ఫైనల్‌-ఉదయం 7.15 గం. 

పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ అర్హత రౌండ్‌ (సౌరభ్‌ చౌధరి, అభిషేక్‌ వర్మ)-ఉదయం 9.30 గం.; ఫైనల్‌-మధ్యాహ్నం 12.00 గం.

ఆర్చరీ: మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఎలిమినేషన్‌ (దీపికా కుమారి-ప్రవీణ్‌ జాదవ్‌) ఉదయం 6 గం; మెడల్‌ మ్యాచ్‌లు: ఉదయం 10.45 నుంచి

హాకీ: పురుషుల పూల్‌-ఎ మ్యాచ్‌ (భారత్‌-న్యూజిలాండ్‌)-ఉదయం 6.30; మహిళల పూల్‌-ఎ మ్యాచ్‌ (భారత్‌-నెదర్లాండ్స్‌)-సా.5.15 గం.

రోయింగ్‌:  పురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్‌ హీట్స్‌ (అర్జున్‌ లాల్‌-అర్వింద్‌ సింగ్‌)-ఉదయం 7.50 గం.

జూడో: మహిళల 48 కిలోల ఎలిమినేషన్‌ (సుశీలా దేవి)-ఉదయం 7.30 గం.

టేబుల్‌ టెన్నిస్‌: మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలిరౌండ్‌ (శరత్‌ కమల్‌-మనికా బాత్రా)-ఉదయం 8.30 గం;  మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ (మనికా, సుతీర్థ)-మధ్యాహ్నం 12.15 నుంచి

బ్యాడ్మింటన్‌: పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌ (సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి) ఉదయం 8.50 గం; పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ (సాయిప్రణీత్‌)-ఉదయం 9.30 గం.

టెన్నిస్‌: పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ (సుమిత్‌ నగాల్‌)-ఉదయం 7.30 గం.

వెయిట్‌ లిఫ్టింగ్‌: మహిళల 49 కిలోలు  (మీరాబాయ్‌)-ఉదయం 10.20 గం.

బాక్సింగ్‌: పురుషుల 69 కిలోల తొలి రౌండ్‌ (వికాస్‌ కృష్ణన్‌ )- మధ్యాహ్నం 3.55 గం.

Updated Date - 2021-07-24T06:54:03+05:30 IST