T20: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ABN , First Publish Date - 2021-11-11T01:35:18+05:30 IST
T20 ప్రపంచకప్‌లో భాగంగా కివీస్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది.

అబుదాభి: T20 ప్రపంచకప్‌లో భాగంగా కివీస్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. 6వ ఓవర్‌లో తొలిబంతికి ఓపెనర్ బెయిర్ స్టో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిల్నే బౌలింగ్‌లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి ఇంగ్లండ్ జట్టు 37 పరుగులు చేసింది. మరో ఓపెనర్ బట్లర్ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బెయిర్ స్టో స్థానంలో మలన్ బ్యాటింగ్‌కు దిగాడు.