స్విమ్మింగ్ ‘వ్యక్తిగత’ వరల్డ్ రికార్డ్
ABN , First Publish Date - 2021-07-31T08:48:58+05:30 IST
స్విమ్మింగ్ వ్యక్తిగత విభాగంలో తొలి ప్రపంచ రికార్డ్ నమోదైంది.
టోక్యో: స్విమ్మింగ్ వ్యక్తిగత విభాగంలో తొలి ప్రపంచ రికార్డ్ నమోదైంది. మహిళల 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సౌతాఫ్రికాకు చెందిన తతజానా షోన్మాకర్ 2ని18.95సె. వరల్డ్ రికార్డ్ టైమింగ్‌తో పసిడి పతకం సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన కింగ్ లిల్లీ, లాజర్ అనీ రజత, కాంస్యాలు నెగ్గారు.