ICC T20 World Cup: ఇంగ్లండ్‌పై టాస్ నెగ్గిన శ్రీలంక
ABN , First Publish Date - 2021-11-02T00:55:18+05:30 IST
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఇంగ్లండ్‌కు
షార్జా: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుతుంది. మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో ఓడిన శ్రీలంక బరిలో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ ఆసక్తిగా సాగే అవకాశం ఉంది.