శ్రీలంక ఘన విజయం

ABN , First Publish Date - 2021-05-04T09:19:09+05:30 IST

లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ జయవిక్రమ్‌ (5/86) మరోసారి ఐదు వికెట్లతో చెలరేగడంతో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక

శ్రీలంక ఘన విజయం

క్యాండీ: లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ జయవిక్రమ్‌ (5/86) మరోసారి ఐదు వికెట్లతో చెలరేగడంతో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌ డ్రా కాగా, ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీ్‌సను ఆతిథ్య జట్టు 1-0తో కైవసం చేసుకొంది. ఆఖరి రోజైన సోమవారం ఓవర్‌నైట్‌ స్కోరు 177/5తో రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ కొనసాగించిన బంగ్లా మరో 50 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.

Updated Date - 2021-05-04T09:19:09+05:30 IST