ఇలాంటి నిర్ణయాలు సరికాదు

ABN , First Publish Date - 2021-12-15T07:16:10+05:30 IST

భారత కెప్టెన్లు విరాట్‌, రోహిత్‌ వివిధ కారణాలరీత్యా టెస్టు, వన్డేల నుంచి వైదొలగడం సరికాదని మాజీ కెప్టెన్‌ అజరుద్దీన్‌ అన్నాడు.....

ఇలాంటి నిర్ణయాలు సరికాదు

న్యూఢిల్లీ: భారత కెప్టెన్లు విరాట్‌, రోహిత్‌ వివిధ కారణాలరీత్యా టెస్టు, వన్డేల నుంచి వైదొలగడం సరికాదని మాజీ కెప్టెన్‌ అజరుద్దీన్‌ అన్నాడు. ‘వన్డేలకు అందుబాటులో ఉండనని కోహ్లీ బీసీసీఐకి తెలిపాడు. ఇక రోహిత్‌ గాయంతో టెస్టులకు దూమయ్యాడు. అయితే బ్రేక్‌ తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ సమయం సరైనదిగా ఉండాలి. లేకపోతే జట్టులో విభేదాలున్నాయనే అపోహలకు తావిచ్చినట్టవుతుంది’ అని అజ్జూ హితవు పలికాడు.

Updated Date - 2021-12-15T07:16:10+05:30 IST