సాథియన్‌ జోడీకి డబుల్స్‌ టైటిల్‌

ABN , First Publish Date - 2021-10-31T09:40:20+05:30 IST

సాథియన్‌ జోడీకి డబుల్స్‌ టైటిల్‌

సాథియన్‌ జోడీకి డబుల్స్‌ టైటిల్‌

ట్యూనీష్‌ (ట్యూనీషియా): భారత టేబుల్‌ టెన్నిస్‌ ద్వయం సాథియన్‌-హర్మీత్‌ దేశాయ్‌ డబ్ల్యూటీటీ కంటెండర్‌ ట్యూనిష్‌ టోర్నీలో డబుల్స్‌ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాథియన్‌ జోడీ 3-1తో ఫ్రాన్స్‌ జోడీ ఎమ్మాన్యుయెల్‌-అలెగ్జాండర్‌పై గెలిచింది. 

Updated Date - 2021-10-31T09:40:20+05:30 IST