ప్రీక్వార్టర్స్‌లో సుమిత్‌

ABN , First Publish Date - 2021-10-31T09:38:30+05:30 IST

ప్రీక్వార్టర్స్‌లో సుమిత్‌

ప్రీక్వార్టర్స్‌లో సుమిత్‌

బెల్‌గ్రేడ్‌: భారత బాక్సర్‌ సుమిత్‌ (75 కిలోలు) పురుషుల ప్రపంచ చాంపియన్‌షి్‌పలో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన బౌట్‌లో సుమిత్‌ 5-0తో తజకిస్థాన్‌ బాక్సర్‌ అబ్దుమాలిక్‌ బొల్తేవ్‌ను చిత్తుచేశాడు. క్వార్టర్స్‌ బెర్త్‌ కోసం క్యూబాకు చెందిన యోన్లిస్‌ హెర్నాండెజ్‌తో సుమిత్‌ తలపడనున్నాడు. నిషాంత్‌ దేవ్‌ (71 కి) 4-1తో మార్వెన్‌ క్లెయిర్‌ (మారిష్‌స)పై గెలిచి ప్రీక్వార్టర్స్‌ చేరాడు.  

Updated Date - 2021-10-31T09:38:30+05:30 IST