యూఎస్‌ ఓపెన్‌ నుంచి సోఫియా కెనిన్‌ అవుట్

ABN , First Publish Date - 2021-08-27T09:41:25+05:30 IST

వ్యాక్సిన్‌ తీసుకున్నా కరోనా బారిన పడిన ప్రపంచ ఐదో ర్యాం కర్‌ సోఫియా కెనిన్‌ యూఎస్‌ ఓపెన్‌లో ఆడడంలేదు...

యూఎస్‌ ఓపెన్‌ నుంచి సోఫియా కెనిన్‌ అవుట్

వ్యాక్సిన్‌ తీసుకున్నా కరోనా బారిన పడిన ప్రపంచ ఐదో ర్యాం కర్‌ సోఫియా కెనిన్‌ యూఎస్‌ ఓపెన్‌లో ఆడడంలేదు. 22 ఏళ్ల కెనిన్‌ (అమెరికా) గతేడాది ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ విజేత, ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌. 


Updated Date - 2021-08-27T09:41:25+05:30 IST