సాఫ్ట్‌బాల్‌ చాంప్‌ తెలంగాణ

ABN , First Publish Date - 2021-12-19T07:54:56+05:30 IST

జాతీయ సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలిచింది.

సాఫ్ట్‌బాల్‌ చాంప్‌ తెలంగాణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలిచింది. శనివారం గుజరాత్‌లోని మహిమ దావద్‌లో జరిగిన ఫైనల్లో తెలంగాణ 7-1తో ఆంధ్ర ప్రదేశ్‌ జట్టును ఓడించి ట్రోఫీ దక్కించుకొంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సాఫ్ట్‌బాల్‌ అకాడమీకి చెందిన ఈ ప్లేయర్లందరినీ ఆ శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌ అభినందించారు.

Updated Date - 2021-12-19T07:54:56+05:30 IST