శార్దూల్ అవుట్ కాదా?
ABN , First Publish Date - 2021-12-30T07:33:27+05:30 IST
రబాడ నో బాల్‌కు శార్దూల్ క్యాచ్ అవుట్ కావడం వివాదాస్పదమైంది. బంతి వేసే సమయంలో రబాడ ఓవర్ స్టెప్పింగ్ చేసినా..

రబాడ నో బాల్‌కు శార్దూల్ క్యాచ్ అవుట్ కావడం వివాదాస్పదమైంది. బంతి వేసే సమయంలో రబాడ ఓవర్ స్టెప్పింగ్ చేసినా.. అంపైర్ గమనించలేదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఆ ఫొటోలు కూడా నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.