Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో ముగిసిన భారత్ పోరు
ABN , First Publish Date - 2021-07-24T21:27:50+05:30 IST
ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో శరత్ కమల్-మనికా బాత్రా జోడీ నిరాశ పరిచింది.

టోక్యో: ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో శరత్ కమల్-మనికా బాత్రా జోడీ నిరాశ పరిచింది. చైనీస్ తైపీ లిన్ యున్-జు, చెంగ్ ఐ-చింగ్‌తో జరిగిన పోరులో భారత జోడీ ఓటమి పాలైంది. తొలి రెండు గేముల్లో 5-1, 5-3 లభించిన ఆధిక్యాన్ని కొనసాగించడంలో కమల్-మనికా జోడీ విఫలమైంది. చివరికి 4-0తో ఓటమి పాలైంది.