క్వార్టర్స్‌లో జొకోవిచ్‌

ABN , First Publish Date - 2021-05-14T10:09:20+05:30 IST

సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఇటాలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు.

క్వార్టర్స్‌లో జొకోవిచ్‌

ఇటాలియన్‌ ఓపెన్‌

రోమ్‌: సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఇటాలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో ప్రపం చ నెంబర్‌వన్‌ జొకోవిచ్‌ 6-2, 6-1తో అలెజాండ్రో డేవిడోవిచ్‌ ఫొకినా (స్పెయిన్‌)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలోని క్వార్టర్స్‌ మ్యాచ్‌లనుంచి మాత్రమే ప్రభుత్వం 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిచ్చింది. 

Updated Date - 2021-05-14T10:09:20+05:30 IST