సంవత్సరాలు మారుతున్నా..

ABN , First Publish Date - 2021-12-26T09:18:41+05:30 IST

సచిన్‌ టెండూల్కర్‌ అభిమానులకు క్రిస్మస్‌ శుభాకాం క్షలు తెలియజేశాడు. ‘సంవత్స రాలు మారుతున్నాయి.. కానీ సేమ్‌ ఫీలింగ్‌.

సంవత్సరాలు మారుతున్నా..

న్యూఢిల్లీ: సచిన్‌ టెండూల్కర్‌ అభిమానులకు క్రిస్మస్‌ శుభాకాం క్షలు తెలియజేశాడు. ‘సంవత్స రాలు మారుతున్నాయి.. కానీ సేమ్‌ ఫీలింగ్‌. అందరికీ క్రిస్మస్‌ విషెస్‌’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. ఇక, హార్దిక్‌ పాండ్యా, జడేజాతో పాటు పలువురు క్రీడాకారులు కుటుం బంతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-12-26T09:18:41+05:30 IST