మేరా నామ్‌ హై వాషింగ్టన్‌..

ABN , First Publish Date - 2021-02-06T10:03:20+05:30 IST

వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో.. వికెట్ల వెనకాల అంత జాలీగా కనిపిస్తుంటాడు.

మేరా నామ్‌ హై వాషింగ్టన్‌..

వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో.. వికెట్ల వెనకాల అంత జాలీగా కనిపిస్తుంటాడు. ఆసీస్‌ టూర్‌లోనూ అతడి హుషారు కనిపించింది. తొలి రోజు ఆటలోనూ తన మాటలతో సహచరుల్లో జోష్‌ నింపాడు. ఓవైపు క్రీజులో రూట్‌, సిబ్లే పట్టుదలగా బ్యాటింగ్‌ చేస్తుండగా 70వ ఓవర్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ వేశాడు. ఈ సమయంలో అతను ‘మేరా నామ్‌ హై వాషింగ్టన్‌.. ముజే జానా హై డీసీ (నా పేరు వాషింగ్టన్‌. నేను డీసీకి వెళ్లాలనుకుంటున్నా) అంటూ ఛలోక్తి విసిరాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Updated Date - 2021-02-06T10:03:20+05:30 IST