ఇంటివాడు కానున్న రాహుల్‌ తెవాటియా

ABN , First Publish Date - 2021-02-05T08:55:33+05:30 IST

రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాటియా త్వరలోనే ఇంటివాడు కానున్నాడు.

ఇంటివాడు కానున్న రాహుల్‌ తెవాటియా

రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాటియా త్వరలోనే ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసితో గురువారం నిశ్చితార్థం చేసుకున్నాడు.  

Updated Date - 2021-02-05T08:55:33+05:30 IST