Tokyo Olympics ‘కాంస్య’ పోరు.. తొలి సెట్‌లో సింధు గెలుపు

ABN , First Publish Date - 2021-08-01T22:57:16+05:30 IST

ఒలింపిక్స్‌లో స్వర్ణం ఆశలు చేజారిన వేళ కాంస్య పతకం కోసం జరుగుతున్న పోరులో సింధు చెలరేగుతోంది. మూడో స్థానం

Tokyo Olympics ‘కాంస్య’ పోరు.. తొలి సెట్‌లో సింధు గెలుపు

టోక్యో: ఒలింపిక్స్‌లో స్వర్ణం ఆశలు చేజారిన వేళ కాంస్య పతకం కోసం జరుగుతున్న పోరులో సింధు చెలరేగుతోంది. మూడో స్థానం కోసం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హే బింగ్‌జియావో (చైనా)తో తలపడనుంది. హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరులో తొలి సెట్‌లో సింధు 21-13 విజయం  సాధించింది. రెండో సెట్‌లోనూ విజయం సాధిస్తే సింధుకు పతకం ఖాయమైనట్టే.

Updated Date - 2021-08-01T22:57:16+05:30 IST