తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్

ABN , First Publish Date - 2021-05-03T01:25:20+05:30 IST

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రభ్‌సిమ్రన్..

తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్

అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్(12: 16బంతుల్లో.. ఒక సిక్స్) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. రబాడా వేసిన బంతిని మిడ్ ఆఫ్ దిశగా షాట్ ఆడడంతో అక్కడే ఉన్న స్మిత్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 17 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్(5), క్రిస్ గేల్(0) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-05-03T01:25:20+05:30 IST