తొలి టీ-20లో పాక్ గెలుపు
ABN , First Publish Date - 2021-04-22T09:36:15+05:30 IST
తొలి టీ-20లో పాక్ గెలుపు
హరారే: రిజ్వాన్ (82 నాటౌట్) రాణించడంతో జింబాబ్వేతో తొలి టీ-20లో పాకిస్థాన్ 11 రన్స్‌తో నెగ్గింది. పాక్ 20 ఓవర్లలో 149/7 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 138/7 స్కోరే చేసి పరాజయం పాలైంది.