పాక్‌తో అఫ్ఘాన్‌ ఆసక్తికర పోరు

ABN , First Publish Date - 2021-10-29T08:41:57+05:30 IST

ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పాకిస్థాన్‌ గ్రూప్‌ 2లో టాప్‌లో కొనసాగుతోంది. అటు తమ తొలి మ్యాచ్‌లోనే అతి భారీ విజయంతో ఎవరూ ఊహించని ..

పాక్‌తో అఫ్ఘాన్‌ ఆసక్తికర పోరు

రాత్రి 7.30 గం. 

దుబాయ్‌: ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పాకిస్థాన్‌ గ్రూప్‌ 2లో టాప్‌లో కొనసాగుతోంది. అటు తమ తొలి మ్యాచ్‌లోనే అతి భారీ విజయంతో ఎవరూ ఊహించని రన్‌రేట్‌తో అఫ్ఘానిస్థాన్‌ ప్రత్యర్థికి సవాల్‌ విసురుతోంది. ఇదే జోరుతో పాక్‌కు కూడా షాక్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ ఆసక్తికరంగా మారనుంది. 


Updated Date - 2021-10-29T08:41:57+05:30 IST