ప్రీక్వార్టర్స్‌లో నరీందర్‌, రోహిత్‌

ABN , First Publish Date - 2021-10-29T08:35:14+05:30 IST

యువ బాక్సర్‌ నరీందర్‌ బిర్వాల్‌ పురుషుల 92 కిలోల విభాగంలో, రోహిత్‌ మోర్‌ 57 కి. కేటగిరీలో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.

ప్రీక్వార్టర్స్‌లో నరీందర్‌, రోహిత్‌

బెల్‌గ్రేడ్‌: యువ బాక్సర్‌ నరీందర్‌ బిర్వాల్‌ పురుషుల 92 కిలోల విభాగంలో, రోహిత్‌ మోర్‌ 57 కి. కేటగిరీలో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. బాక్సింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భాగంగా గురువారం జరిగిన పోటీల్లో మహ్మద్‌ కిండహ్‌ (సియేరా లియోన్‌)ను నరీందర్‌, అలెన్‌ రాహిమిక్‌ (బొస్నియా)ను రోహిత్‌ చిత్తు చేసి ప్రీక్వార్టర్స్‌ చేరారు. 

Updated Date - 2021-10-29T08:35:14+05:30 IST