క్రికెట్లోకి షమి సోదరుడు
ABN , First Publish Date - 2021-02-28T09:41:17+05:30 IST
టీమిండియా పేసర్ మహ్మద్ షమి తమ్ముడు మహ్మద్ కైఫ్ లిస్ట్-ఎ క్రికెట్లో బెంగాల్ తరఫున అరంగేట్రం చేశాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండరైన కైఫ్...
కోల్‌కతా: టీమిండియా పేసర్ మహ్మద్ షమి తమ్ముడు మహ్మద్ కైఫ్ లిస్ట్-ఎ క్రికెట్లో బెంగాల్ తరఫున అరంగేట్రం చేశాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండరైన కైఫ్.. విజయ్ హజారే ట్రోఫీలో శనివారం జమ్ము కశ్మీర్‌తో మ్యాచ్‌లో తొలిసారి బరిలోకి దిగాడు. ఈ సందర్భంగా తమ్ముడు కైఫ్‌ను షమి అభినందించాడు.