మనీష్‌ రికార్డు స్వర్ణం

ABN , First Publish Date - 2021-03-24T06:47:31+05:30 IST

భారత వర్ధమాన పారా షూటర్‌ మనీష్‌ నర్వాల్‌ పారా షూటింగ్‌ వరల్డ్‌క్‌పలో సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణం కొల్లగొట్టాడు. మంగళవారం ఇక్కడ జరిగిన పీ4 మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌లో...

మనీష్‌ రికార్డు స్వర్ణం

అల్‌ ఇన్‌ (యూఏఈ): భారత వర్ధమాన పారా షూటర్‌ మనీష్‌ నర్వాల్‌ పారా షూటింగ్‌ వరల్డ్‌క్‌పలో సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణం కొల్లగొట్టాడు. మంగళవారం ఇక్కడ జరిగిన పీ4 మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌లో 229.1 స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో సెర్బియా షూటర్‌ రస్తాకో జోకిక్‌ (228.6) గతంలో నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టాడు.  

Updated Date - 2021-03-24T06:47:31+05:30 IST