అమ్మాయిలు ఏంచేస్తారో..?
ABN , First Publish Date - 2021-08-06T09:22:41+05:30 IST
అమోఘమైన ఆటతీరుతో సెమీ్‌సకు దూసుకొచ్చిన అమ్మాయిలు హోరాహోరీ సమరంలో అర్జెంటీనాపై ఓడడం నిరాశ పరిచింది. కానీ పురుషుల జట్టు కాంస్యం నెగ్గడంతో రగిలిన స్ఫూర్తితో...
- నేడు బ్రిటన్‌తో భారత్ కాంస్య పోరు
అమోఘమైన ఆటతీరుతో సెమీ్‌సకు దూసుకొచ్చిన అమ్మాయిలు హోరాహోరీ సమరంలో అర్జెంటీనాపై ఓడడం నిరాశ పరిచింది. కానీ పురుషుల జట్టు కాంస్యం నెగ్గడంతో రగిలిన స్ఫూర్తితో రాణీరాంపాల్ జట్టు బ్రిటన్‌తో జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో మరో అద్భుతం చేస్తుందేమో చూడాలి.