టోక్యోలో నేటి భారత షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-09-02T06:33:06+05:30 IST

టోక్యోలో నేటి భారత షెడ్యూల్‌

టోక్యోలో నేటి భారత షెడ్యూల్‌

  • (దూరదర్శన్‌లో)


షూటింగ్‌  (ఉ. 5.15 నుంచి): మిక్స్‌డ్‌ పీ3 25 మీ. పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 - ఆకాశ్‌, రాహుల్‌ జాఖర్‌.

బ్యాడ్మింటన్‌ (ఉ. 5.30 నుంచి): పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4- సుహాస్‌ యతిరాజ్‌, తరుణ్‌ థిల్లాన్‌, పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌6 - కృష్ణా నాగర్‌, మహిళల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 - పారుల్‌ పర్మార్‌, మహిళల డబుల్స్‌ ఎస్‌ఎల్‌3 ఎస్‌యూ5-పారుల్‌ పర్మార్‌, పాలక్‌ కోహ్లీ.

కనోయింగ్‌ (ఉ. 6.10 నుంచి): మహిళల వీఎల్‌2- ప్రాచీ యాదవ్‌.

తైక్వాండో (ఉ. 7.15 నుంచి): మహిళల కే44-49 కిలోలు- అరుణా తన్వర్‌.

అథ్లెటిక్స్‌ (సా. 4.28 నుంచి): పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌35 ఫైనల్‌- అర్వింద్‌ మాలిక్‌.

Updated Date - 2021-09-02T06:33:06+05:30 IST