అదృష్టం తలుపుతడితే యుఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు!

ABN , First Publish Date - 2021-08-26T00:06:33+05:30 IST

అదృష్టం తలుపుతడితే యుఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు!

అదృష్టం తలుపుతడితే యుఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు!

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడే వారికి చిపరిమితమైన పరిమ్యాచ్ కోసం సేవలనందించే పీఎంఐ సంస్థ రాబోతున్న ఐపీఎల్ కోసం టెలిపోర్ట్ క్విజ్ నిర్వహించబోతుంది. ఈ క్విజ్ పోటీలో విజేతలుగా నిలిచిన ఐదుగురు అదృష్టవంతులకు యుఏఈలో ఐపీఎల్ ద్వితీయార్ధపు పోటీలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లభిస్తుంది.


ఈ విషయాన్ని పీఎంఐ- సీఎంఓ దిమిత్రి బెలానిన్ వెల్లడిస్తూ "టెలిపోర్ట్ క్విజ్‌తో, మా భారతీయ వినియోగదారుల చిరకాల కోరికను తీర్చాలనుకుంటున్నాము. వారికి తగిన గుర్తింపును పొందే అవకాశం మాత్రమే కాదు, యుఏఈ ఎగిరిపోయే అవకాశమూ అందిస్తున్నాం'' అని అన్నారు. www.teleport-in.com ద్వారా ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు.

Updated Date - 2021-08-26T00:06:33+05:30 IST