‘ఆమె’గా మారిన రెజ్లర్‌

ABN , First Publish Date - 2021-02-08T09:28:10+05:30 IST

అమెరికాకు చెందిన వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాజీ సూపర్‌ స్టార్‌ గాబీ టఫ్ట్‌ ట్రాన్స్‌జెండర్‌గా మారాడు.

‘ఆమె’గా మారిన రెజ్లర్‌

కాలిఫోర్నియా: అమెరికాకు చెందిన వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాజీ సూపర్‌ స్టార్‌ గాబీ టఫ్ట్‌ ట్రాన్స్‌జెండర్‌గా మారాడు. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఆ వార్తతోపాటు తన పాత, కొత్త చిత్రాలను కూడా పోస్ట్‌ చేశాడు. 2007లో రెజ్లింగ్‌ కెరీర్‌ ప్రారంభించిన గాబీ..2014లో రిటైర్‌ అయ్యాడు. 42 ఏళ్ల గాబీకి భార్య, కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2021-02-08T09:28:10+05:30 IST