రేపటి నుంచి యాషెస్‌ సమరం

ABN , First Publish Date - 2021-12-07T06:37:07+05:30 IST

కొత్త కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల

రేపటి నుంచి యాషెస్‌ సమరం

బ్రిస్బేన్‌: కొత్త కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్‌ బుధవారం ఇక్కడి గాబా స్టేడియంలో ప్రారంభం కానుంది. బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌, పేసర్‌ స్టార్క్‌ తుదిజట్టులో ఉంటారని కమిన్స్‌  వెల్లడించాడు. ఇక రూట్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ 2011 తర్వాత ఆస్ట్రేలియాలో యాషెస్‌ సిరీస్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. 

Updated Date - 2021-12-07T06:37:07+05:30 IST