తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలుపు

ABN , First Publish Date - 2021-01-19T06:25:43+05:30 IST

శ్రీలంకతో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 74 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 38/3తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌...

తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలుపు

గాలె: శ్రీలంకతో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 74 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 38/3తో  చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌..9.2 ఓవర్లలోనే విజయానికి కావావాల్సిన 36 పరుగులు సాధించింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది.  


        సంక్షిప్తస్కోర్లు: ఇంగ్లండ్‌ 421, 76/3; శ్రీలంక: 135, 359

Updated Date - 2021-01-19T06:25:43+05:30 IST